రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో శనివారం 96 బూత్ పరిధిలో ఓటర్లకు ఇచ్చిన పారాలు సేకరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, వైస్సార్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఓటర్ల పరిశీలన, ఓటర్ల జాబితా వివరాలను వీఆర్వో సీతారపు నానాజీని ధనలక్ష్మి అడిగి తెలుసుకున్నారు. "సర్" కార్యక్రమం పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ధనలక్ష్మి సూచించారు.