రాజవొమ్మంగిలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల పాల్గొంటారు

818చూసినవారు
రాజవొమ్మంగిలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల పాల్గొంటారు
రాజవొమ్మంగి మండల కేంద్రంలో ఆదివారం (జూన్ 28) ఉదయం టీడీపీ జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల పాల్గొంటారని మండల టీడీపీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ మేరకు 28న రాజవొమ్మంగిలో ఎమ్మెల్యే పర్యటన ఉంటుందని గొల్లపూడి పెద్దిరాజు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్