మారేడుమిల్లిలో పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పిటిసి

779చూసినవారు
మారేడుమిల్లిలో పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పిటిసి
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లిలో ఆదివారం సచివాలయం ఆవరణంలో పోలియో చుక్కల కేంద్రాన్ని జడ్పిటిసి సభ్యులు గొర్లె బాలాజీ బాబు ప్రారంభించారు. 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్