ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్ కు ప్రతిష్టాత్మక అవార్డు

1141చూసినవారు
ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్ కు ప్రతిష్టాత్మక అవార్డు
విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి పత్రిక డిప్యూటీ చీఫ్ సబ్ ఎడిటర్ శ్రీ కుప్పిలి దామోదర రావుకు విశాఖపట్నం మీడియా అవార్డ్స్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ డెస్క్ జర్నలిస్ట్ అవార్డు 2026 ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం VMRDA చిల్డ్రన్ ఎరీనాలో సోమవారం జరిగింది. ఈ అవార్డుతో ఆయన సేవలను గుర్తించారు.

సంబంధిత పోస్ట్