గోపాలపట్నం రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత

897చూసినవారు
గోపాలపట్నం రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత
గోపాలపట్నం రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి పోలీసులు రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ వింగ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు తమ బ్యాగుల్లో గంజాయిని దాచినట్లు నార్కోటిక్ డాగ్ షాండీ గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్