రాష్ట్రపతి ముర్ము ఏపీ పర్యటన ఖరారు: యూనివర్సిటీ స్నాతకోత్సవాల్లో పాల్గొంటారు

1232చూసినవారు
రాష్ట్రపతి ముర్ము ఏపీ పర్యటన ఖరారు: యూనివర్సిటీ స్నాతకోత్సవాల్లో పాల్గొంటారు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. మంగళవారం విశాఖపట్నంలో 'ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ (విజయనగరం)' స్నాతకోత్సవంలో పాల్గొని, అనంతరం బెంగళూరుకు వెళ్తారు. జులై 1న అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమాల అనంతరం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్