షర్మిలతో ప్రియాంక దండి భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

887చూసినవారు
షర్మిలతో ప్రియాంక దండి భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల రెడ్డితో కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ఇతర పార్టీల నాయకులను, కాంగ్రెస్ ను వీడిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం వంటి అంశాలపై షర్మిల సూచనలు చేశారు. ఈ భేటీ విశాఖపట్నం, దక్షిణ విశాఖ ప్రాంతాల్లో రాజకీయ చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్