యలమంచిలి రైల్వే స్టేషన్ లో బాలుడు అదృశ్యం

586చూసినవారు
యలమంచిలి రైల్వే స్టేషన్ లో బాలుడు అదృశ్యం
యలమంచిలి పట్టణం దిమిలి రోడ్ కి చెందిన బోజా చంద్ర శేఖర్ యలమంచిలి రైల్వే స్టేషన్ లో అదృశ్యమైనట్టు శుక్రవారం అతని తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు తుని రైల్వే ఎస్ఐ జి. శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలిపారు. బాలుడు కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు అతడు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు వెళ్లాలని పలుమార్లు తన తల్లిదండ్రులకు తెలిపినట్లు చెప్పారు. ఈ క్రమంలో గురువారం యలమంచిలి రైల్వే స్టేషన్ లో కదులుతూన్న తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కడని బాలుడు ఆచూకీ తెసిన వారు యలమంచిలి టౌన్ పోలీస్ వారికి లేదా తుని రైల్వే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని అన్నారు.

సంబంధిత పోస్ట్