అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే విజయకుమార్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్న కూటమి
ఎలమంచిలి మండల నాయకులు
జనసేన కార్యాలయంలో సోమవారం ఖండించారు. కరణం ధర్మశ్రీ ఏమి చేయాలో తెలియకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదని, ఇకపై ఎమ్మెల్యేపై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.