ఎలమంచిలి: మద్దతు ఇచ్చి గెలిపించాలి

85చూసినవారు
ఎలమంచిలి: మద్దతు ఇచ్చి గెలిపించాలి
ఉపాధ్యాయులను బోధనేతర విధులు నుంచి తప్పించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. శనివారం ఎలమంచిలి, పులపర్తి హై స్కూల్స్, కొక్కిరాపల్లి బాలికల రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యా యులను కలిసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్