యలమంచిలిలో లక్ష గరిక పూజ మహోత్సవం ఘనంగా నిర్వహణ

0చూసినవారు
అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పెద్దపల్లిలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ జయ గణేష్ ఆలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఆదివారం లక్ష గరిక పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. మాలధారణ చేసిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.

సంబంధిత పోస్ట్