యలమంచిలి;తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే

1124చూసినవారు
యలమంచిలి;తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుకొండ పాలెం, వైలోవ ప్రాంతాల్లో "మొంథా తుఫాన్" ప్రభావిత ప్రాంతాలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో కలిసి బైక్‌పై ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శారదా నది పరిసరాలు, రజాల సమీపంలో గండి పడ్డ ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎంపీ, రైతులతో మాట్లాడి పంటనష్టాలు, తుఫాన్ ప్రభావం వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్