శారదా నది గడ్డను పరిశీలించిన ఎమ్మెల్యే

0చూసినవారు
శారదా నది గడ్డను పరిశీలించిన ఎమ్మెల్యే
రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో శారదా నది ప్రవహించే ప్రాంతంలో గడ్డను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం పరిశీలించారు. నది గడ్డ పరిస్థితి, ప్రవాహంపై అధికారులతో చర్చించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్