అనకాపల్లి ఉత్సవ్ లో పాట పాడి అలరించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

941చూసినవారు
అనకాపల్లి ఉత్సవంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సంగీత విభావరిలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, సినీ గాయని సునీతతో కలిసి 'కరిగిపోయాను కర్పూర వీణలా' పాటను ఆలపించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యే కు అల్ థా బెస్ట్ తెలిపారు. అటు ప్రేక్షకులు ఎమ్మెల్యేను చప్పట్లతో ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్