ఎలమంచిలి నియోజకవర్గం , ఎలమంచిలి ప్రాంతంలో శారదా నదికి గండి పడింది. పరిస్థితిని పరిశీలించేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే బయలుదేరారు. ఆమెతో పాటు స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కూడా సంఘటనా స్థలానికి వెళ్లారు. అధికారులు అత్యవసర మరమ్మతు చర్యలు ప్రారంభించారు.