పిల్లలతో కలిసి డ్యాన్స్ వేసిన ఆనంద్ దేవరకొండ (వీడియో)

17814చూసినవారు
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 'సమ్మర్ హాలిడేస్' అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. శ్రీకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్. చేతుల మీదుగా ఈ చిత్రం నుంచి క్రష్ సాంగ్ ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ, మూవీ టీమ్ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశారు.

సంబంధిత పోస్ట్