అనంతపురం: విద్యాశాఖ కార్యదర్శికి స్వాగతం పలికిన కలెక్టర్

78చూసినవారు
అనంతపురం: విద్యాశాఖ కార్యదర్శికి స్వాగతం పలికిన కలెక్టర్
అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ కు బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ స్వాగతం పలికారు. పట్టణ సమీపంలోని ఆర్డీటీ అతిథి గృహంలో ఆయనకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో పరిస్థితుల గురించి ఆయనకు వివరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్