అనంతపురంలో ఘనంగా సీఐటీయూ జిల్లా మహాసభలు

0చూసినవారు
అనంతపురంలో ఘనంగా సీఐటీయూ జిల్లా మహాసభలు
అనంతపురం సాయినగర్‌లోని ఆపిల్‌ ఫంక్షన్‌హాల్‌ ప్రాంగణంలో శనివారం సీఐటీయూ 11వ జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌. నర్సింగరావు మాట్లాడుతూ, కార్మిక రాజ్య స్థాపనతోనే సమాజానికి రక్షణ లభిస్తుందని, హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే మార్గమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్