పోలీసు కాన్ఫరెన్స్ హాలులో వక్తృత్వపు పోటీలు

1271చూసినవారు
పోలీసు కాన్ఫరెన్స్ హాలులో వక్తృత్వపు పోటీలు
శనివారం అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు, స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు పిల్లల కోసం వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు శుక్రవారం నిర్వహించబడ్డాయి. ఏ. ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో, విద్యార్థులు "స్త్రీలు మరియు పిల్లలను లైంగిక వేధింపుల నుండి రక్షించడంలో విద్యార్థుల పాత్ర" అనే అంశంపై తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన పిల్లలకు త్వరలో ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్