జడ్.పి.హెచ్.ఎస్ సనప రికార్డ్ అసిస్టెంట్ ఆచారికి వీడ్కోలు

2386చూసినవారు
జడ్.పి.హెచ్.ఎస్ సనప రికార్డ్ అసిస్టెంట్ ఆచారికి వీడ్కోలు
జడ్.పి.హెచ్.ఎస్ సనప పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్‌గా సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించిన శ్రీ K. ఆచారి గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన నిరంతర కృషి, నిబద్ధత విద్యాసంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. 30.6.2026న ఉద్యోగ విరమణ పొందుతున్న ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో, ప్రశాంతతతో, సంతోషంగా సాగాలని నాగరాజు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అనంతపురం, అనంతపురం నుండి ఈ శుభాకాంక్షలు అందాయి.

సంబంధిత పోస్ట్