కారులో చెలరేగిన మంటలు

2019చూసినవారు
అనంతపురం జిల్లా వడియంపేట సమీపంలో శనివారం టాటా ఇండికా కారు అగ్నికి ఆహుతైంది. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్తుండగా కారులో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్