అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

79చూసినవారు
అనంతపురం జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా 338.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో అత్యధికంగా 39.0 మి.మీ వర్షం కురిసింది. ఉరవకొండ, బెలుగుప్ప, గుంతకల్, డి. హీరేహాల్, విడపనకల్, నార్పల, శింగనమల, సెట్టూరు, బొమ్మనహల్, గుత్తి, కళ్యాణదుర్గం, పామిడి, గుమ్మగట్ట, కంబదూరు, గార్లదిన్నె, ఎల్లనూరు, బ్రహ్మసముద్రం తదితర ప్రాంతాలలో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్