ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం: ఎస్పీ

8చూసినవారు
అనంతపురం ఎస్పీ జగదీశ్ పోలీసు సిబ్బందికి ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. శనివారం నార్పల పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ కేసును క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్