కల్తీ మద్యంపై అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన

4చూసినవారు
అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో ఇటీవల జరిగిన కల్తీ మద్యం ఘటనపై అనంతపురంలో వైసిపి పార్టీ బుధవారం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కల్తీ మద్యంతో పేదల ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. ఈ నిరసన ద్వారా కల్తీ మద్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్