
సత్య సాయి జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే కు ఆహ్వానం
శనివారం పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ద్వారా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మరియు భాగస్వామ్యంపై చర్చ జరిగింది.







































