గుత్తి లో బైక్ బోల్తా.. కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

5619చూసినవారు
గుత్తి లో బైక్ బోల్తా.. కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు
గుత్తి ఆర్ఎస్ రైల్వే డీజిల్ షెడ్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో, దానిని నడుపుతున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తిమ్మయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్