పామిడిలో గంగమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా దర్శనం

1370చూసినవారు
పామిడిలో గంగమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈరోజు ఉదయం అభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణ, కుంకుమ అర్చన, భజనలు నిర్వహించారు. అనంతరం అల్పాహారం వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్