జర్నలిస్ట్ నారాయణ మూర్తి, సతీమణి చంద్రకళకు ఘన సన్మానం

4270చూసినవారు
జర్నలిస్ట్ నారాయణ మూర్తి, సతీమణి చంద్రకళకు ఘన సన్మానం
సీనియర్ జర్నలిస్ట్, ఆలయాల సేవకుడు పామిడి కోత్తురు నారాయణ మూర్తి, సతీమణి చంద్రకళ దంపతులను మంగళవారం గజరాంపల్లి గ్రామంలో ఘనంగా సత్కరించారు. ఇటీవల జరిగిన వార్షికోత్సవ సందర్భంగా సుంకులమ్మ దేవాలయ పూజారి సుధాకర్ దంపతులు నారాయణ మూర్తికి శాలువా కప్పి, చంద్రకళకు చీర, ఒడిబియ్యం అందించి సన్మానించారు. ఈ సన్మానం అనంతపురం, గుంతకల్లు ప్రాంతంలో జరిగింది.

సంబంధిత పోస్ట్