డ్రగ్స్ నిర్మూలనలో విశేష సేవలకు అధికారికి రాష్ట్ర స్థాయి అవార్డు

2905చూసినవారు
డ్రగ్స్ నిర్మూలనలో విశేష సేవలకు అధికారికి రాష్ట్ర స్థాయి అవార్డు
మాదకద్రవ్యాల నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన అనంతపురం జిల్లా ఈగల్ సెల్ అధికారి బి. హనుమంతుకు రాష్ట్ర స్థాయి ఈగల్ ఎక్సలెంట్ అవార్డు లభించింది. హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సర్టిఫికెట్‌తో పాటు అవార్డును అందజేశారు. ఈ అవార్డు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా లభించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్