దుర్గం: క్యాన్సర్ తో చికిత్సపొందుతున్న చిన్నారికి ఆర్థికసాయం

2397చూసినవారు
దుర్గం: క్యాన్సర్ తో చికిత్సపొందుతున్న చిన్నారికి ఆర్థికసాయం
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గరీబ్ నగర్ కాలనీకి చెందిన నవీన్ కుమార్ అనే ప్రైవేట్ బస్సు డ్రైవర్ కూతురు అనుజ్ఞ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. బెంగుళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక విషయం తెలుసుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్, ఆదివారం బాలిక చికిత్స కోసం 50 వేల రూపాయలను నగదు రూపంలో ట్రస్ట్ సభ్యులతో కలిసి అందజేశారు.

ట్యాగ్స్ :