కుందుర్పి లో టీడీపీ సీనియర్ కార్యకర్త ఆకస్మిక మృతి

4759చూసినవారు
కుందుర్పి లో టీడీపీ సీనియర్ కార్యకర్త ఆకస్మిక మృతి
కుందుర్పికి చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త సుబ్బమ్మ ఆదివారం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె భర్త కూడా టీడీపీలో కొనసాగుతున్నారు. సుబ్బమ్మ మృతి పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంతాపం ప్రకటించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్