నేతన్న పింఛన్లలో నేతన్న లకు అన్యాయం

3375చూసినవారు
నేతన్న పింఛన్లలో నేతన్న లకు అన్యాయం
ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ ఇలాకాలో అవినీతి అక్రమాలకు హద్దే లేదని, నేతన్న సేవలో నేతన్న పింఛన్లు వేదనలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా రాప్తాడు పట్టణంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ మాట్లాడుతూ చేనేత హ్యాండ్లూమ్ అధికారులు చేనేత కార్మికులను తమ చుట్టూ తిప్పుకుంటూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని మరి కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు

సంబంధిత పోస్ట్