గాండ్లవారి పల్లిలో ఘనంగా పెద్ద పానకాలు, అన్నదానం

1902చూసినవారు
ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం గాండ్లవారి పల్లి గ్రామంలో మస్తాన్ స్వామి మోహరం బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం పెద్ద పానకాలు కార్యక్రమం నిర్వహించి, గుండంలో పెద్ద కట్టెలు వేసి వెలిగించారు. బ్రహ్మోత్సవ వేడుకలు చూసేందుకు వివిధ గ్రామాలనుండి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలు అనంతపురం, రాప్తాడు ప్రాంతాలలో కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్