కాకతీయ విద్యానికేతన్ లో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

8చూసినవారు
కాకతీయ విద్యానికేతన్ లో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
జాతీయ వైద్యుల దినోత్సవం బుధవారం ధర్మవరం పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మలాదేవి, వైస్ ప్రిన్సిపాల్ శెట్టిపి పద్మ, పాఠశాల డైరెక్టర్ శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశపు ప్రముఖ వైద్యులు పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి జులై 1 1882 జన్మించి తిరిగి అదే రోజున జులై 1 1962న వర్థంతి సందర్బంగా ఆయన జ్ఞాపకార్థం జాతీయ వైద్యుల దినోత్సవం భారతదేశంలో జరుపుకుంటున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్