పింఛన్లు పంపిణీ చేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ

2306చూసినవారు
పింఛన్లు పంపిణీ చేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ
రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో రెండవ రోజైన బుధవారం సచివాలయ కార్యదర్శి ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాల్యం రామ సుబ్బమ్మ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటిఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెంకటేష్, పసల జగదీష్ అలియాస్, వెంకీ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్