చిరుత దాడిలో మేక పిల్ల మృతి

4351చూసినవారు
చిరుత దాడిలో మేక పిల్ల మృతి
శనివారం అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా శివారులో చిరుత దాడిలో మేక పిల్ల మృతి చెందింది. మేక పిల్ల యజమాని గంగానాయక్కు ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్