అనంతపురంజిల్లా బిజెపి ఇంచార్జ్‌గా బెస్త చంద్రప్ప నియామకం

5384చూసినవారు
అనంతపురంజిల్లా బిజెపి ఇంచార్జ్‌గా బెస్త చంద్రప్ప నియామకం
అనంతపురం జిల్లా బీజేపీ ఇంచార్జ్‌గా శ్రీ బెస్త చంద్రప్ప నియామకం సందర్భంగా రాయదుర్గం బెస్త సేవా సంఘం హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో బీజేపీ అనంతపురం జిల్లాలో మరింత బలోపేతం కావాలని, ప్రజలకు సేవలు అందిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ నూతన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్