ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పై మాజీ ఎమ్మెల్యే ఫైర్

5చూసినవారు
రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుపై మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసిపి హయాంలో ఓబులాపురం నుండి అక్రమంగా ఇనుప ఖనిజం తరలింపులో తన పాత్ర ఉందని ఎమ్మెల్యే అనడం సరికాదని ఆయన అన్నారు. కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సంవత్సరంలో జరిగిన అక్రమ తవ్వకాలపై కూడా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్