నార్పలలో ఇద్దరి యువకుల మధ్య ఘర్షణ

3480చూసినవారు
నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల చివరి ఘట్టం సోమవారం ముగిసింది. స్వామివారు భక్తులకు చివరి దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా జైంట్ విల్ వద్ద ఇద్దరు యువకులు గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి రాకపోవడంతో అక్కడి ప్రజలు జోక్యం చేసుకొని గొడవను సర్దుమనిగించారు.

సంబంధిత పోస్ట్