గార్లదిన్నెలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

2660చూసినవారు
గార్లదిన్నెలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం రోడ్డు పక్కన కనుగొనబడిన ఈ మృతదేహం సుమారు 45 ఏళ్ల వయసున్న మగ వ్యక్తిదని, ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచామని ఎస్సై మహమ్మద్ గౌస్ పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్