అనంతపురం జిల్లా గోరంట్ల మండలం APTWRS (గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల) విద్యార్థిని భరణి, రాష్ట్రస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైంది. కడప జిల్లాలో త్వరలో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆమె తన ప్రతిభను ప్రదర్శించనుంది. పాఠశాల హెచ్‌ఎం చంద్రకళ, పీఈటీ తేజస్విని ఈ వార్తను సంతోషంతో తెలిపారు.