Feb 19, 2026, 01:02 IST/
నేడు ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026
Feb 19, 2026, 01:02 IST
నేడు ఢిల్లీలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026' ప్రారంభం కానుంది. ఈ మూడు రోజుల పాటు కొనసాగే సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రజలు, ప్రపంచం, అభివృద్ధి అనేవి ఈ సదస్సులో ప్రధాన అంశాలుగా చర్చించబడతాయి. ఈ సదస్సుకు 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, 500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ నిపుణులు హాజరుకానున్నారు.