అల్లు అర్జున్ బర్త్ డే.. అనంతపురంలో డాన్స్‌తో రచ్చ

30చూసినవారు
అల్లు అర్జున్ బర్త్ డే.. అనంతపురంలో డాన్స్‌తో రచ్చ
స్టార్ హీరో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు అనంతపురంలో ఘనంగా జరిగాయి. నగరంలోని ఎస్వీ థియేటర్‌లో 'రేసుగుర్రం' సినిమాను రీ-రిలీజ్ చేయడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుల నడుమ నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ తమ అభిమాన నటుడి పుట్టినరోజును పండుగలా జరుపుకున్నారు. అభిమానుల సందడితో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్