అనంత: కళ్లు దానం

1చూసినవారు
అనంత: కళ్లు దానం
పామిడి మండలం సొర్రకాయలపేటకు చెందిన ప్రసన్న భారతి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి నాయుడు అవగాహనతో ఆమె కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు కళ్లను సేకరించి అనంతపురం తరలించారు. ఆమె నేత్రదానంతో మరో ఇద్దరికి కంటిచూపు లభిస్తుందని కుళ్లాయప్ప తెలిపారు. ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్