అనంత: మున్సిపల్ అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

53చూసినవారు
అనంతపురంలో అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటుకు నాడు ఎంతోమంది సహకరించారని టీడీపీ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురంలో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎవరిని సంతృప్తి పరచడానికి అబ్దుల్ కలాం విగ్రహానికి ఉన్న శిలాఫలకంలో పేర్లు మారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తీరు మార్చుకోకపోతే హైకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్