అనంత: పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్, సర్జికల్ క్యాప్స్ విరాళం

73చూసినవారు
అనంత: పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్, సర్జికల్ క్యాప్స్ విరాళం
అనంతపురానికి చెందిన సమాజ సేవకుడు అనిల్ కుమార్ రెడ్డి పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్, సర్జికల్ క్యాప్స్ పంపిణీ చేశారు. వాటిని గురువారం జిల్లా ఎస్పీ జగదీష్ అనంతపురంలోని మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు హెల్మెట్స్, 300 సర్జికల్ క్యాప్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలన్నారు

సంబంధిత పోస్ట్