అనంత: బుగ్గన బుర్ర కథలు ఆపాలి: మంత్రి పయ్యావుల

58చూసినవారు
అనంత: బుగ్గన బుర్ర కథలు ఆపాలి: మంత్రి పయ్యావుల
లిక్కర్ కేసులో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా దొంగ మెయిల్స్‌ పంపారని తెలిపారు. అలాంటి మెయిల్స్ పంపినవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బుగ్గన ఇలా బుర్ర కథలు చెప్పడం మానుకోవాలన్నారు శుక్రవారం హితవు పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్