అనంతపురం: 4 గంటల్లోనే తల్లి చెంతకు పసికందు

0చూసినవారు
అనంతపురం: 4 గంటల్లోనే తల్లి చెంతకు పసికందు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ రెండ్రోజుల పసికందును మరొకరికి అప్పగించిన శివలక్ష్మి దంపతులను అనంతపురం టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. బీజేపీ కొట్టాలకు చెందిన ఈ దంపతులు తమ ఆడబిడ్డను పోషించలేక వేరే మహిళకు అప్పగించారు. సమాచారం అందిన వెంటనే సీఐ శ్రీకాంత్ ప్రత్యేక బృందాలతో గాలించి, నాలుగు గంటల్లోనే శిశువును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వేగవంతమైన స్పందనను జిల్లా ఎస్పీ పి.జగదీశ్ అభినందించారు.

సంబంధిత పోస్ట్