అనంతపురం: పాముకాటుతో బాలుడు మృతి

14చూసినవారు
అనంతపురం: పాముకాటుతో బాలుడు మృతి
అనంతపురం జిల్లా, పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరులో అన్నదమ్ములకు పాముకాటు వేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో అన్న శివనారాయణ (6) మృతి చెందగా, తమ్ముడు శివరామరాజు (5) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్