పదవతరగతి ఫలితాల్లో అనంతపురం జిల్లా కు 23వ స్థానం

0చూసినవారు
పదవతరగతి ఫలితాల్లో అనంతపురం జిల్లా కు 23వ స్థానం
పదవ తరగతి పరీక్షల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 31,638 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 24,415 మంది ఉత్తీర్ణులయ్యారు. 77.17 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 23వ స్థానంలో నిలిచింది. బాలురలో 16,222 మందికి 11,772 మంది, బాలికల్లో 15,416 మందికి 12,643 మంది ఉత్తీర్ణత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్